Wednesday, July 18, 2012

video

krassair


Add Some Fun To Your Blog!

game


Add Some Fun To Your Blog!

Monday, July 16, 2012

Will వాడదామా? Shall వాడదామా?

Will వాడదామా? Shall వాడదామా?

వర్తమాన కాలములో వుండే ప్రాధమిక క్రియ భూతకాలములోనికి వచ్చినపుడు సాధారణముగా కొంత మార్పును పొందును. ఉదాహరణకు write ... wrote అవుతుందిగదా (కొన్ని verb ల లో తప్ప) కానీ భవిష్యత్ కాలములో ఎటువంటి మార్పూ పొందదు. అందువలన shall,will ల తరువాత Root verb ని వుంచడం ద్వారా Future Tense ని తెలియ పరుస్తాము.


సాధారణముగా First Persons అయిన  I.We ల ముందు Shall మిగతా persons ముందు Will ఉపయోగిస్తారు. (మనము అటు,ఇటు,మారిస్తే అర్ధములో తప్పనిసరి,అని నిశ్చ్హయము అని తీసుకోవచ్చు) ప్రస్తుతానికి ఆ తేడా లేకుండా అది ఏ పర్సన్ అయినా 'Will' వాడటమే వాడుకగా మారింది.కానీ ప్రశ్నా వాక్యముగా మార్చినప్పుడు First Persons లో Shall మాత్రమే వాడటం గమనార్హం. Ex..Shall I go? (will I go? అనకూడదని కాదు)

Professions వృత్తులు

Professions వృత్తులు


Professions  వృత్తులు

Advocate      న్యాయవాది
Astrologer     జ్యోతిష్కుడు
Architect       శిల్పి
Attender        సేవకుడు
Barber            మంగలి
Brick-Layer    తాపీవాడు
Buffoon           హాస్యగాడు
Betel-Seller    తమలపాకులు అమ్మేవాడు
Butcher           కసాయివాడు
Carpenter        వడ్రంగి
Coachman       బండితోలేవాడు
Baker               రొట్టెలు కాల్చేవాడు
Cook                 వంటవాడు
Boatman          పడవ నడిపేవాడు
Cotton-Cleaner-దూదేకుల వాడు
Clerk                   గుమాస్తా
Dentist                దంత వైధ్యుడు
Doctor                 వైధ్యుడు
Farmer                రైతు
Gold Smith         బంగారపు పనివాడు
Fisherman          చేపలు పట్టేవాడు
Mat Maker         చాపలు అల్లెవాడు
Druggist             మందులు అమ్మేవాడు
Draper                బట్టల దుకాణా దారుడు
Milk Man            పాలమ్మేవాడు
Potter                 కుమ్మరి        
Tailor                  దర్జీ
Painter               రంగులువేయువాడు
Publisher           ప్రచురణ కర్త     
Photographer    ఛాయా చిత్రకారుడు
Pleader               న్యాయవాది
Weaver                నేత చేయువాడు       
Washer Man       రజకుడు
Shepherd             గొర్రెల కాపరి  
Glazier                 మెరుగు పెట్టేవాడు
Watchman           కాపలా దారుడు
Juggler                గారడీవాడు   
Snake Charmer  పాములవాడు
Magician            ఇంద్ర జాలికుడు
Judge                  న్యాయమూర్తి   
Mason                 తాపీపనివాడు
Surgeon               శస్త్రవైద్యుడు      
Teacher               ఉపాధ్యాయుడు
Maid Servant       స్త్రీ పనిమనిషి
Midwife                 మంత్రసాని
Nurse                    వైధ్య సహాయకరి
Sweeper               ఊడ్చువాడు
Politician              రాజకీయ నాయకుడు
Physician              వైధ్యుడు    
Priest                     మత భోదకుడు
Retailer                 చిల్లర వర్తకుడు
Sculptor                శిల్పి
Scavenger            పాకీ పనివాడు
Seeds man           విత్తనాలు అమ్మేవాడు
 dddddddddddddddddddddd
http://www.youtube.com/watch?v=yFgdrothnFM&feature=player_embedded for blogger uploads a files http://www.bloggerguide.lk/2009/01/howto-upload-files-to-blogger.html for computer prapancham videos http://www.youtube.com/watch?v=V4lmuFGzKYM&feature=player_embedded for facebook create pages video http://www.youtube.com/watch?v=SOpXDxrUm84&feature=player_embedded how to create listing ads to compaign http://www.youtube.com/watch?v=gMzWLt81-1M&feature=player_embedded

Wednesday, July 11, 2012

Download the Audio Pronunciation of Words from Google

Download the Audio Pronunciation of Words from Google

You can download the audio pronunciation files of English dictionary words in MP3 format and practice pronunciation on the go.
Here’s a little tip that some educators and students may find useful. You can directly download the audio pronunciation files of English dictionary words from Google and practice pronunciation on the go.
A little background. When you use a search query like “define:word,” Google will offer the dictionary definition of that word and, in most cases, it will also provide an audio hint to help you learn how to pronounce that word.

Download Audio Pronunciations from Google

These audio pronunciation files are in MP3 format and you can directly access them without even using Google Search. Just use the following URL and replace WORD with any of the English words that you are still learning to pronounce.
https://ssl.gstatic.com/dictionary/static/sounds/de/0/WORD.mp3
To give you an example, here are some sample audio pronunciation files that you can right-click and directly download to your computer.
And this trick may even work with difficult words for which Google doesn’t offer an audio pronunciation hint – for instance, supercalifragilisticexpialidocious.mp3.

Tuesday, July 10, 2012

భలే ఆప్స్



భలే ఆప్స్
మొబైల్ ప్లాన్ వెతికిపెడుతుంది!

దేశంలో దాదాపు 80 కోట్ల మంది మొబైల్‌ఫోన్ యూజర్లు ఉన్నారు. వీరందరినీ తమవైపు తిప్పుకునేందుకు టెలికాం కంపెనీలు రకరకాల స్కీమ్‌లతో ప్రచారం చేస్తూంటాయి. అయితే వీటిల్లో మనకు బాగా ఉపయోగపడేది ఏది? చాలా సందర్భాల్లో ఈ మెరుగైన ప్లాన్‌ను వెతుక్కోవడంలోనే సమయమంతా వృథా అవుతూంటుంది. ఈ ఇబ్బందిని తప్పించేందుకు అందుబాటులోకి వచ్చింది... ప్లాన్‌హౌండ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. దేశంలోని అన్ని కంపెనీలు ఆఫర్ చేస్తున్న స్కీమ్‌లలో కాల్‌రేట్లు ఎంత? రోమింగ్ ఛార్జిలేమిటి? వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మన ముందు ఉంచుతుంది ఈ అప్లికేషన్. వాటిల్లో మనకు కావాల్సినదాన్ని ఎంచుకోవడం సులువే కదా!

మీ ఫోన్... మీ భాష... మీ పత్రికలు!

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల రంగ ప్రవేశంతో దాదాపు ప్రతి విషయానికీ ఓ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చిందంటే అతిశయోక్తి కాదేమో. మీ మాతృభాషలోని వార్తా పత్రికలూ ఇందుకు మినహాయింపు కాదు. ఆండ్రాయిడ్ మార్కెట్‌లో ఇండియన్ న్యూస్‌పేపర్స్ అని టైప్ చేసి ఇదే పేరుతో కనిపించే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. దీన్ని రన్ చేసినప్పుడు అనేక వార్తాపత్రికలు మీకు కనిపిస్తాయి. వాటిల్లో అవసరమైన వాటితో జాబితా సిద్ధం చేసుకోండి... ఎప్పుడు కావాల్సినా అప్పుడు... ఎక్కడైనా మీకిష్టమైన వార్తాపత్రికలను చదువుకోండి.

- అనిల్ అట్లూరి,
CuttingEdge@AnilAtluri.com

భలే ఆప్స్



భలే ఆప్స్
మొబైల్ ప్లాన్ వెతికిపెడుతుంది!

దేశంలో దాదాపు 80 కోట్ల మంది మొబైల్‌ఫోన్ యూజర్లు ఉన్నారు. వీరందరినీ తమవైపు తిప్పుకునేందుకు టెలికాం కంపెనీలు రకరకాల స్కీమ్‌లతో ప్రచారం చేస్తూంటాయి. అయితే వీటిల్లో మనకు బాగా ఉపయోగపడేది ఏది? చాలా సందర్భాల్లో ఈ మెరుగైన ప్లాన్‌ను వెతుక్కోవడంలోనే సమయమంతా వృథా అవుతూంటుంది. ఈ ఇబ్బందిని తప్పించేందుకు అందుబాటులోకి వచ్చింది... ప్లాన్‌హౌండ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. దేశంలోని అన్ని కంపెనీలు ఆఫర్ చేస్తున్న స్కీమ్‌లలో కాల్‌రేట్లు ఎంత? రోమింగ్ ఛార్జిలేమిటి? వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మన ముందు ఉంచుతుంది ఈ అప్లికేషన్. వాటిల్లో మనకు కావాల్సినదాన్ని ఎంచుకోవడం సులువే కదా!

మీ ఫోన్... మీ భాష... మీ పత్రికలు!

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల రంగ ప్రవేశంతో దాదాపు ప్రతి విషయానికీ ఓ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చిందంటే అతిశయోక్తి కాదేమో. మీ మాతృభాషలోని వార్తా పత్రికలూ ఇందుకు మినహాయింపు కాదు. ఆండ్రాయిడ్ మార్కెట్‌లో ఇండియన్ న్యూస్‌పేపర్స్ అని టైప్ చేసి ఇదే పేరుతో కనిపించే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. దీన్ని రన్ చేసినప్పుడు అనేక వార్తాపత్రికలు మీకు కనిపిస్తాయి. వాటిల్లో అవసరమైన వాటితో జాబితా సిద్ధం చేసుకోండి... ఎప్పుడు కావాల్సినా అప్పుడు... ఎక్కడైనా మీకిష్టమైన వార్తాపత్రికలను చదువుకోండి.

- అనిల్ అట్లూరి,
CuttingEdge@AnilAtluri.com

సై..టెక్ ప్రభంజనాలు...



సై..టెక్ ప్రభంజనాలు...
ఏడాది గడచిపోయింది.... కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాం!
కాలగర్భంలో కలిసిపోయిన 2011లో మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టించాడు...
ప్రతి పరమాణువుకూ ద్రవ్యరాశినిచ్చే హిగ్స్ బోసాన్ ఉనికిని దాదాపు నిర్ధారించాడు..
నిన్నమొన్నటిదాకా మిథ్యేననుకున్న భూమిలాంటి గ్రహాల ఉనికినీ గుర్తించాడు...
మరి ఏడాది శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాగల అద్భుతాలేమిటి? కొన్నేళ్లుగా జరుగుతున్న పరిశోధనలను దృష్టిలో ఉంచుకుంటూ 2012 టెక్ ప్రభంజనాలేమిటో ఇట్టే అర్థమవుతాయి. ఆ వివరాలు...


ఒక్క విషయం మాత్రం స్పష్టం. ఈ ఏడాది స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ సరిహద్దుల్లోని యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్‌లో జరిగే ప్రయోగాలతో అయిదు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను ఊరిస్తూ వచ్చిన హిగ్స్ బోసాన్‌పై స్పష్టత రావడం ఖాయం. శీతాకాలం ముగిసిన తరువాత ఈ ఏడాది మార్చిలో లార్జ్‌హాడ్రాన్ కొలైడర్‌లో ప్రయోగాలు మళ్లీ మొదలవుతాయి. ఇప్పటికే హిగ్స్ బోసాన్ ఉండే అవకాశమున్న ద్రవ్యరాశి పరిధిని అంచనా వేయడం, ఈ ఏడాది జరిగే ప్రయోగాల్లో మునుపటికంటే నాలుగురెట్లు ఎక్కువ సమాచారం అందుబాటులోకి రానుండటం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఏడాది ముగిసేసరికల్లా హిగ్స్ పజిల్ పరిష్కారమవుతుందని శాస్త్రవేత్తలు ధీమాగా ఉన్నారు.

గత ఏడాది మాదిరిగానే 2012లోనూ సౌర కుటుంబానికి ఆవల మరిన్ని గ్రహాలను (ఎక్సోప్లానెట్లు) గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాసా ప్రయోగించిన కెప్లర్ అంతరిక్ష నౌక ఇప్పటి వరకూ దాదాపు 2,326 ఎక్సోప్లానెట్లను గుర్తించగా వీటిల్లో భూమిని పోలిన వాతావరణమున్నవి మూడు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కెప్లర్ సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా మరిన్ని గ్రహాలు... వాటిల్లో భూమిని పోలేవి ఉండే అవకాశం లేకపోలేదని అంచనా.

గ్రాఫీన్ హవా... కంప్యూటర్ మైక్రోప్రాసెసర్ పేరుచెప్పగానే గుర్తుకొచ్చేది సిలికాన్! యాభై ఏళ్లుగా కంప్యూటర్ రంగానికి మూలస్తంభంగా నిలిచిన ఈ అర్ధవాహక పదార్థం (సెమీ కండక్టర్) తన ఆధిపత్యాన్ని వదులుకోవాల్సిన సమయం అసన్నమైందని అంటున్నారు శాస్త్రవేత్తలు. గత ఏడాది తొలిసారి గ్రాఫీన్‌తో ఒక మైక్రోప్రాసెసర్ తయారవడాన్ని దీనికి కారణంగా చూపుతున్నారు. అంతేకాదు... గ్రాఫీన్‌కు ఉన్న అద్భుత లక్షణాలను విస్తత వాడకంలోకి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలూ ఈ ఏడాది ఒక కొలిక్కి రానున్నాయి. మడిచివేసేయగల ఎలక్ట్రానిక్ పరికరాల గురించి చాలాకాలంగా వింటున్నప్పటికీ గ్రాఫీన్ పుణ్యమా అని ఈ ఏడాది అవి నిజరూపం దాల్చే అవకాశముంది. గ్రాఫీన్ మాత్రమే కాకుండా.... ధ్వని, కాంతులతో చమక్కులు చేయగల మెటామెటీరియల్స్ కూడా ఈ ఏడాది కొన్ని అద్భుతాలను సష్టించనున్నాయి. వీటితో వస్తువులను అదశ్యం చేయగల సామర్థ్యాన్ని అందుకోవడం మనిషి లక్ష్యమైనప్పటికీ అది సాకారమయ్యేలోపు... ఇతర రంగాల్లో వీటిని వాడుకునే వీలుంది.మెటామెటీరియల్స్‌తో సష్టించే లేజర్లను కంప్యూటర్లను మరింత వేగంగా నడిపించేందుకు వీటిని ఉపయోగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అంగారకుడి గుట్టు వీడేనా?
సౌరకుటుంబంలో శాస్త్రవేత్తలకు బాగా ఆసక్తి ఉన్న గ్రహమేదైనా ఉందీ అంటే అది అంగారకుడే. ఒకప్పుడు నీరు ఉండేదన్న విషయం రూఢి అయిన తరువాత ఇది మరింత పెరిగింది ఇందులో భాగంగానే గత ఏడాది ప్రయోగించిన మార్స్ సైన్స్ లాబొరేటరీ అరుణగ్రహంవైపు దూసుకెళుతోంది. మార్చి ఆరవతేదీకల్లా అక్కడికి చేరుకుంటుంది కూడా. ఆ గ్రహం మధ్య రేఖ (భూమధ్య రేఖ వంటిది) సమీపంలోని 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని లోయలో ఈ వ్యోమనౌక ఈ ఏడాది చేపట్టే ప్రయోగాలు ఎన్నో ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చే అవకాశముంది. ఆ గ్రహంపై ఒకప్పుడైనా జీవం ఉందా? ఇప్పటి పరిస్థితి ఏమిటి? అక్కడి నేలలోని రసాయన కూర్పు ఏమిటి? తదితర ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబు దొరుకుతుందేమో వేచి చూడాలి.

మొబైల్ ఫోనే క్రెడిట్‌కార్డు...
ఈ విషయం మనం చాలాకాలంగా వింటున్నదే. కాకపోతే ఈ ఏడాది ఇది సాకారమయ్యే అవకాశాలు ఎక్కువయ్యాయి. ‘ది కామన్వెల్త్ బ్యాంక్’ తొలిసారి 2011 డిసెంబరులో ఐఫోన్లలో ఉపయోగించే ‘కచింగ్’ అప్లికేషన్ ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపులకు శ్రీకారం చుట్టింది కూడా. ఇందులో భాగంగా వినియోగదారులు ఐకార్టే ఐఫోన్-4 కేస్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ కేస్‌లోనే క్రెడిట్‌కార్డు వివరాలు ఉంటాయన్నమాట. నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) అనే టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ ఉన్న మొబైల్‌ఫోన్‌ను క్రెడిట్‌కార్డు రీడర్ వద్ద ఉంచితే మీ అకౌంట్ నుంచి చెల్లింపులు జరుగుతాయన్నమాట. 2013 నాటికల్లా ప్రతి 5 మొబైళ్లలో ఒకదాంట్లో ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీ ఉంటుందని అంచనా. ది కామన్వెల్త్ బ్యాంక్ ద్వారా మాస్టర్‌కార్డ్ పేపాస్ సర్వీసులు అందుకోవచ్చు. గూగుల్, వీసా కంపెనీలు ‘వాలెట్’ పేర్లతో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ‘సెర్వ్’ పేరుతో మొబైల్‌ఫోన్ క్రెడిట్‌కార్డులను అందుబాటులోకి తేనున్నాయి.

మైక్రోప్రాసెసర్లలో కొత్త విప్లవం...
ఇప్పటివరకూ మనం డ్యుయల్‌కోర్, మల్టీకోర్ మైక్రోప్రాసెసర్ల గురించి మాత్రమే విన్నాం. ఈ ఏడాది తొలిసారి త్రీడీ చిప్‌లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు... తొలిసారిగా టాబ్లెట్లలో క్వాడ్‌కోర్ (నాలుగు భాగాలున్నది) మైక్రోప్రాసెసర్ల వాడకానికి రంగం సిద్ధమైంది. ఎన్‌విడియా ‘కాల్ -ఈ’ పేరుతో అభివద్ధి చేస్తున్న ఈ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ టాబ్లెట్లను ల్యాప్‌టాప్‌లతో సమానంగా నిలబెడుతుందని అంచనా. ఇదిలా ఉండగా గత ఏడాది ప్రముఖ టెక్నాలజీ సంస్థ త్రీఎం సిలికాన్ పొరలను ఒకదానిపై ఒకటి పేర్చి అతికించేందుకు అవసరమైన జిగురును అభివద్ధి చేసిన నేపథ్యంతో ఇకపై మైక్రోప్రాసెసర్లు త్రీడీగా మారనున్నాయి.

కదలికలతోనే నియంత్రణ...
మైక్రోసాఫ్ట్ కైనిక్ట్ గురించి విన్నారా? మన కదలికలను గుర్తించి తదనుగుణంగా పనిచేసే అద్భుత గేమింగ్ పరికరమిది. సోని, నిన్‌టెండో వంటి కంపెనీలు కూడా ఇటువంటి మోషన్ సెన్సర్ పరికరాలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినప్పటికీ కైనిక్ట్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కైనిక్ట్ స్ఫూర్తిగా కొన్ని కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే ఈ ఏడాది తొలిసారిగా కేవలం చేతి కదలికలు, సంజ్ఞల ద్వారా టీవీ, పీసీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించే పరిజ్ఞానం మనకు అందుబాటులోకి వచ్చినట్లే.
- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా

కూల్ వెబ్‌సైట్స్



కూల్ వెబ్‌సైట్స్
ఇంగ్లీషును సులువుగా నేర్చుకోవచ్చు

మీ పిల్లలు ఇంగ్లీషులో కొంచెం వీకా? ట్యూషన్ పెట్టిస్తున్నారా? దాంతోపాటే ఈ వెబ్‌సైట్‌ను ట్రై చేయండి. వికిపీడియా వంటి సమాచార భాండాగారానికి రూపకల్పన చేసిన లారీ సాంగర్ చేతిలో రూపుదిద్దుకున్న ఇంగ్లీష్ టీచింగ్ వెబ్‌సైట్ ఇది. ఉచ్ఛారణతోపాటు స్పెల్లింగ్‌లను నేర్చుకునేందుకు ఈ వెబ్‌సైట్‌లో ఆడియా, వీడియో ఫైళ్లు కూడా ఉన్నాయి. ఒకసారి రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయిపోతే చాలు... ఆ తరువాత క్విజ్‌ల రూపంలో ఇంగ్లీషును సులువుగా నేర్చుకోవచ్చు. ప్రస్తుతానికి వెబ్‌సైట్‌లో 14 ప్రెజెంటేషన్లు మాత్రమే ఉన్నాయి. త్వరలో మరిన్ని చేర్చనున్నారు.
యూఆర్‌ఎల్: www.read-in-gbear.org
ఇలాంటిదే మరికొన్ని: Alphabetimals, Funnix, MeeGenius, StoryLineOnline, ePubBud, Librophile, AudioOwl and BooksInMyPhone.

గజిబిజికి ఫుల్‌స్టాప్

మీకు ఈ బుక్స్ అంటే చాలా ఇష్టమా? అయితే ఇప్పటికే చాలా పుస్తకాలను డౌన్‌లోడ్ చేసే ఉంటారు. వాటిల్లో ఏది ఎక్కడుందో మీకు తెలుసా? అబ్బే కష్టమంటున్నారా? అయితే అ MyBooks వెబ్‌సైట్ మీ కోసమే. డెస్క్‌టాప్ అప్లికేషన్‌గా లభించే ఈ సాఫ్ట్‌వేర్‌తో మీ పీసీలోని అన్ని ఈ-బుక్స్‌ను చక్కగా సర్దుకోవచ్చు. దాదాపు అన్ని రకాల ఈ-బుక్ ఫార్మాట్లను సపోర్ట్ చేస్తుంది సాఫ్ట్‌వేర్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనూ పనిచేయగల ఆల్‌మైబుక్స్ ఫుల్ వెర్షన్ కావాలంటే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నెలరోజుల ట్రయల్ మాత్రం ఉచితమే.
యూఆర్‌ఎల్: http://www.bolidesoft.com /allmybooks.html


ట్విట్టర్‌తో ఛాటింగ్ ఆనందం...

యాహూ, ఎంఎస్‌ఎన్, జీమెయిల్ వంటి అన్ని రకాల పోర్టళ్లలో ఛాటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి కానీ పొట్టి సందేశాల సర్వీసు ఇచ్చే ట్విట్టర్‌లో మాత్రం సాధ్యం కాదు. అయితే బ్లిథర్ వెబ్‌సైట్‌తో దీన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు. ట్విట్టర్ ఫ్రెండ్స్‌తో నేరుగా ఛాటింగ్ చేసేందుకు వీలుకల్పించే ఈ ప్రోగ్రామ్ పూర్తిగా ఉచితమే. గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఏకకాలంలో అనేకమందితో మాట్లాడటమూ సాద్యమే. మీ ట్విట్టర్ అకౌంట్‌లోకి ప్రవేశించేందుకు అనుమతించడం ఆలస్యం... ఛాటింగ్ మొదలుపెట్టవచ్చు.
యూఆర్‌ఎల్: http://-w-ww.blether.co/
ఇలాంటిదే మరికొన్ని: Bonfire, TodaysMeet and Tagch.at.

కూల్ వెబ్‌సైట్స్

కూల్ వెబ్‌సైట్స్
ఇంగ్లీషును సులువుగా నేర్చుకోవచ్చు

మీ పిల్లలు ఇంగ్లీషులో కొంచెం వీకా? ట్యూషన్ పెట్టిస్తున్నారా? దాంతోపాటే ఈ వెబ్‌సైట్‌ను ట్రై చేయండి. వికిపీడియా వంటి సమాచార భాండాగారానికి రూపకల్పన చేసిన లారీ సాంగర్ చేతిలో రూపుదిద్దుకున్న ఇంగ్లీష్ టీచింగ్ వెబ్‌సైట్ ఇది. ఉచ్ఛారణతోపాటు స్పెల్లింగ్‌లను నేర్చుకునేందుకు ఈ వెబ్‌సైట్‌లో ఆడియా, వీడియో ఫైళ్లు కూడా ఉన్నాయి. ఒకసారి రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయిపోతే చాలు... ఆ తరువాత క్విజ్‌ల రూపంలో ఇంగ్లీషును సులువుగా నేర్చుకోవచ్చు. ప్రస్తుతానికి వెబ్‌సైట్‌లో 14 ప్రెజెంటేషన్లు మాత్రమే ఉన్నాయి. త్వరలో మరిన్ని చేర్చనున్నారు.
యూఆర్‌ఎల్: www.read-in-gbear.org
ఇలాంటిదే మరికొన్ని: Alphabetimals, Funnix, MeeGenius, StoryLineOnline, ePubBud, Librophile, AudioOwl and BooksInMyPhone.

గజిబిజికి ఫుల్‌స్టాప్

మీకు ఈ బుక్స్ అంటే చాలా ఇష్టమా? అయితే ఇప్పటికే చాలా పుస్తకాలను డౌన్‌లోడ్ చేసే ఉంటారు. వాటిల్లో ఏది ఎక్కడుందో మీకు తెలుసా? అబ్బే కష్టమంటున్నారా? అయితే అ MyBooks వెబ్‌సైట్ మీ కోసమే. డెస్క్‌టాప్ అప్లికేషన్‌గా లభించే ఈ సాఫ్ట్‌వేర్‌తో మీ పీసీలోని అన్ని ఈ-బుక్స్‌ను చక్కగా సర్దుకోవచ్చు. దాదాపు అన్ని రకాల ఈ-బుక్ ఫార్మాట్లను సపోర్ట్ చేస్తుంది సాఫ్ట్‌వేర్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనూ పనిచేయగల ఆల్‌మైబుక్స్ ఫుల్ వెర్షన్ కావాలంటే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నెలరోజుల ట్రయల్ మాత్రం ఉచితమే.
యూఆర్‌ఎల్: http://www.bolidesoft.com /allmybooks.html


ట్విట్టర్‌తో ఛాటింగ్ ఆనందం...

యాహూ, ఎంఎస్‌ఎన్, జీమెయిల్ వంటి అన్ని రకాల పోర్టళ్లలో ఛాటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి కానీ పొట్టి సందేశాల సర్వీసు ఇచ్చే ట్విట్టర్‌లో మాత్రం సాధ్యం కాదు. అయితే బ్లిథర్ వెబ్‌సైట్‌తో దీన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు. ట్విట్టర్ ఫ్రెండ్స్‌తో నేరుగా ఛాటింగ్ చేసేందుకు వీలుకల్పించే ఈ ప్రోగ్రామ్ పూర్తిగా ఉచితమే. గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఏకకాలంలో అనేకమందితో మాట్లాడటమూ సాద్యమే. మీ ట్విట్టర్ అకౌంట్‌లోకి ప్రవేశించేందుకు అనుమతించడం ఆలస్యం... ఛాటింగ్ మొదలుపెట్టవచ్చు.
యూఆర్‌ఎల్: http://-w-ww.blether.co/
ఇలాంటిదే మరికొన్ని: Bonfire, TodaysMeet and Tagch.at.

Saturday, July 7, 2012

ఇంటి ఇంటర్నెట్‌పై నిఘానేత్రం...

ఇంటి ఇంటర్నెట్‌పై నిఘానేత్రం... ఇంటర్నెట్ ఇప్పుడు ఇంటిల్లిపాదికీ అవసరమైనదే, కానీ అదే ఇంట్లో టీనేజ్ పిల్లలుంటే... వారు నెట్‌లోఎటువంటి సైట్లు బ్రౌజ్ చేస్తున్నారు అనే అనుమానం మొదలై పెనుభూతంగా మారుతోంది. ఇలాంటి డౌట్స్ కొంతమందికే పరిమితం అయినప్పటికీ, టీనేజర్స్‌ను అవాంచిత సైట్స్ నుంచి దూరంగా ఉంచాలనే అభిలాష ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే సైట్ కేర్ 4 టీనేజర్స్.కామ్ పిల్లల ఇంటర్నెట్ చర్యలపై నిఘా పెట్టలనుకొన్నవారు ఈ సైట్‌లోకి లాగిన్ అయ్యి, అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొంటే చాలు! ఇంటర్నెట్‌తో పాటు పనిచేసే ఆ అప్లికేషన్ అనుక్షణం బ్రౌజింగ్ హిస్టరీని నమోదు చేస్తూ ఉంటుంది. అవసరమనుకొన్నప్పుడు కేర్ 4 టీనేజర్స్ సైట్‌లోని మీ అకౌంట్‌లోకి లాగిన్ అయితే చాలు... మీ పీసీ నుంచి క్లిక్ చేసిన సైట్‌ల చిట్టా తెలుసుకోవచ్చు. పీసీలో బ్రౌజింగ్ హిస్టరీ తొలగించడం చాలా సులభం, కానీ దానిపై ఈ ఆన్‌లైన్ నిఘాను పెడితే ఎప్పుడైనా సమీక్షించుకోవచ్చు. మరి అనుమానంతో కాకపోయినా ఆసక్తితోనైనా బ్రౌజింగ్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి... http://www.care4teen.com
టాటా మోటర్స్ గాలి కారు!
ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారును అభివృద్ధి చేసిన టాటా మోటార్స్ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల అవసరమే లేని... కేవలం గాలితో పరుగులు పెట్టే కారు తయారీలో కీలకమైన ముందడుగు వేసింది. ఆ వివరాలు...

ఫార్ములా వన్ రేసింగ్ కార్లను డిజైన్ చేసే గైనిగర్ అనే మెకానికల్ ఇంజినీర్ ఎప్పుడో 1991లోనే ఈ గాలి కారుకు రూపకల్పన చేశారు. విపరీతమైన పీడనంతో కూడిన గాలిని ట్యాంకుల్లో నింపి... క్రమపద్ధతిలో విడుదల చేయడం ద్వారా ఇంజిన్‌ను నడపడం ఈ కారులోని ప్రత్యేకత. పీడనంతో కూడిన గాలి విడుదలైనప్పుడు పుట్టే శక్తితో కారు ముందుకు కదులుతుందన్నమాట. కారు తయారీ కోసం గై నిగర్ ‘మోటర్ డెవలప్‌మెంట్ ఇంటర్నేషనల్’ (ఎండీఐ) పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. ప్రత్యేకమైన ఇంజిన్‌ను కూడా తయారుచేశారు. అయితే నమూనా కారు ఒకదాన్ని తయారుచేసినప్పటికీ వివిధ కారణాల వల్ల వాణిజ్య స్థాయిలో తయారీ మాత్రం ఇప్పటివరకూ వీలు కాలేదు.

లెసైన్స్ పొందిన టాటా మోటర్స్
అయిదేళ్ల క్రితం అంటే 2007లో టాటా మోటర్స్ ఈ గాలికారు తయారీపై ఆసక్తి కనబరిచింది. భారత్‌లో వీటిని తయారు చేసి విక్రయించేందుకు ఎండీఐ నుంచి లెసైన్స్ పొందింది. ఈ ఐదేళ్లలో కారు తయారీకి సంబంధించిన సాంకేతిక అంశాలన్నింటినీ పరిశీలించిన టాటా మోటర్స్ పీడనంతో కూడిన గాలితో నడిచే ఇంజిన్లను రెండు వాహనాల్లో విజయవంతంగా ఉపయోగించింది. ఇక ప్రాజెక్టు రెండో దశలో భాగంగా ఎండీఐతో కలిసి వాణిజ్య స్థాయిలో టెక్నాలజీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే మరికొన్నేళ్లలోనే మన దేశ రహదారులపై గాలి కారు రివ్వు రివ్వున షికారు చేయనుంది.

గరిష్ట వేగం: గంటకు 110 కిలోమీటర్లు

పరిధి: పీడనంతో కూడిన గాలిని ఒకసారి ట్యాంకుల్లోకి నింపితే 200 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చునని అంచనా.

రీజనరేటివ్ బ్రేకింగ్‌తో ఆదా: బ్రేకులు వేసినప్పుడు వృథా అయ్యే శక్తిని కూడా ఒడిసిపట్టుకునే ఏర్పాటు దీంట్లో ఉంది. ఫలితంగా దాదాపు 13 శాతం శక్తిని ఆదా చేయవచ్చు.

పీడనంతో కూడిన గాలిని రెండే రెండు నిమిషాల్లో నింపుకోవచ్చు. లేదంటే కారులోని కంప్రెషర్ సాయంతో 3.5 గంటల్లో పరిసరాల్లోని గాలినే నింపుకోవచ్చు.

పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలేవీ వాడటం లేదు కాబట్టి ఈ కారు నుంచి వెలువడే వ్యర్థాలు కూడా ఏమీ ఉండవు. కేవలం గాలి... అది కూడా 15 డిగ్రీల సెల్సియస్ వరకూ చల్లబడి బయటకు వస్తుంది.

ఈ గాలి కారు ద్వారా ప్రయాణించడం పెట్రోలు, డీజిల్ కార్ల కంటే పదిరెట్లు చౌక అని అంచనా!

టాటా మోటర్స్ గాలి కారు!

టాటా మోటర్స్ గాలి కారు!
ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారును అభివృద్ధి చేసిన టాటా మోటార్స్ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల అవసరమే లేని... కేవలం గాలితో పరుగులు పెట్టే కారు తయారీలో కీలకమైన ముందడుగు వేసింది. ఆ వివరాలు...

ఫార్ములా వన్ రేసింగ్ కార్లను డిజైన్ చేసే గైనిగర్ అనే మెకానికల్ ఇంజినీర్ ఎప్పుడో 1991లోనే ఈ గాలి కారుకు రూపకల్పన చేశారు. విపరీతమైన పీడనంతో కూడిన గాలిని ట్యాంకుల్లో నింపి... క్రమపద్ధతిలో విడుదల చేయడం ద్వారా ఇంజిన్‌ను నడపడం ఈ కారులోని ప్రత్యేకత. పీడనంతో కూడిన గాలి విడుదలైనప్పుడు పుట్టే శక్తితో కారు ముందుకు కదులుతుందన్నమాట. కారు తయారీ కోసం గై నిగర్ ‘మోటర్ డెవలప్‌మెంట్ ఇంటర్నేషనల్’ (ఎండీఐ) పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. ప్రత్యేకమైన ఇంజిన్‌ను కూడా తయారుచేశారు. అయితే నమూనా కారు ఒకదాన్ని తయారుచేసినప్పటికీ వివిధ కారణాల వల్ల వాణిజ్య స్థాయిలో తయారీ మాత్రం ఇప్పటివరకూ వీలు కాలేదు.

లెసైన్స్ పొందిన టాటా మోటర్స్
అయిదేళ్ల క్రితం అంటే 2007లో టాటా మోటర్స్ ఈ గాలికారు తయారీపై ఆసక్తి కనబరిచింది. భారత్‌లో వీటిని తయారు చేసి విక్రయించేందుకు ఎండీఐ నుంచి లెసైన్స్ పొందింది. ఈ ఐదేళ్లలో కారు తయారీకి సంబంధించిన సాంకేతిక అంశాలన్నింటినీ పరిశీలించిన టాటా మోటర్స్ పీడనంతో కూడిన గాలితో నడిచే ఇంజిన్లను రెండు వాహనాల్లో విజయవంతంగా ఉపయోగించింది. ఇక ప్రాజెక్టు రెండో దశలో భాగంగా ఎండీఐతో కలిసి వాణిజ్య స్థాయిలో టెక్నాలజీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే మరికొన్నేళ్లలోనే మన దేశ రహదారులపై గాలి కారు రివ్వు రివ్వున షికారు చేయనుంది.

గరిష్ట వేగం: గంటకు 110 కిలోమీటర్లు

పరిధి: పీడనంతో కూడిన గాలిని ఒకసారి ట్యాంకుల్లోకి నింపితే 200 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చునని అంచనా.

రీజనరేటివ్ బ్రేకింగ్‌తో ఆదా: బ్రేకులు వేసినప్పుడు వృథా అయ్యే శక్తిని కూడా ఒడిసిపట్టుకునే ఏర్పాటు దీంట్లో ఉంది. ఫలితంగా దాదాపు 13 శాతం శక్తిని ఆదా చేయవచ్చు.

పీడనంతో కూడిన గాలిని రెండే రెండు నిమిషాల్లో నింపుకోవచ్చు. లేదంటే కారులోని కంప్రెషర్ సాయంతో 3.5 గంటల్లో పరిసరాల్లోని గాలినే నింపుకోవచ్చు.

పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలేవీ వాడటం లేదు కాబట్టి ఈ కారు నుంచి వెలువడే వ్యర్థాలు కూడా ఏమీ ఉండవు. కేవలం గాలి... అది కూడా 15 డిగ్రీల సెల్సియస్ వరకూ చల్లబడి బయటకు వస్తుంది.

ఈ గాలి కారు ద్వారా ప్రయాణించడం పెట్రోలు, డీజిల్ కార్ల కంటే పదిరెట్లు చౌక అని అంచనా!

Friday, July 6, 2012

images

How to Create Custom Facebook Pages [Video]

How to Create Custom Facebook Pages [Video]

This video tutorial describes how you can create custom apps for your Facebook Fan pages in minutes. Your Pages can have maps, tweets, slideshows, music and more inside Tabs.
Ads by Google Latest Dell™ Notebooks www.Dell.Com/Business/Notebooks
Dell Business Notebooks w/ Intel® Core™ To Buy 08025108006
Facebook has made some significant changes [PDF] to the layout of Facebook Pages in recent months. The custom landing tabs are gone and all Facebook Pages are now rendered using the new Timeline view. Page owners can add cover photos and they can also highlight important stories by pinning them to the top.Facebook Pages, by default, include apps for Events, Photos, Videos and Notes. However, if you would like to include custom information on your Facebook Page – maybe a Google Map of your business – you need to create an app for that. Let me share a few good examples.
The official Facebook Page for Nokia has a Welcome Tab that highlights some of their recent phones. The Nike page has a Locations Tab that highlights the location of Nokia stores in the country. Apple’s App Store page has a Featured Tab where they have put a list of their top-selling apps and games. The Al Jazeera Page on Facebook has a “Watch Live” Tab where you can watch news right inside Facebook.
Have you ever wondered how do big brands create such interesting Facebook pages? They may have big marketing budgets but do you really need to hire skilled designers or programmers to build such fan pages? Well the answer is obviously no. You can create beautiful custom apps for your Facebook Page without writing a single line of code and all you need are few minutes.

Building Custom Tabs (Apps) for Facebook Pages

Facebook Apps for Pages, in simple English, are like regular web pages that are embedded inside Facebook using the IFRAME tag. Thus, any object that can be embedded in a HTML web page – like audio MP3s, Google Maps, YouTube videos, presentations, Google Calender, jQuery Carousels, photo slideshows, etc. – can be easily added to your Facebook Pages.
Before we get into the actual process of creating custom tabs (or apps) for Facebook Pages, we need a find a place to host the HTML, CSS, Images, JavaScript and other files associated with our web pages. I prefer using Google Sites to host pages because they are free, you get a WYSIWYG editor to create pages and Google Sites can be integrated with Google Analytics so you more easily track visits to your Facebook pages.
The other big reason is that Google Sites can serve pages over secure (https) and regular (http) connections. This is an extremely important point because a majority of Facebook users may have turned on “secure browsing” in their security settings. If your Facebook app serves content from a regular (http) URL, all these users will see is a warning message and you definitely don’t want this to happen. Google Sites is thus a recommended option.

How to Create a Facebook App for your Page

Enough theory, let’s get our hands dirty and create a custom app for our Facebook Page. If you get stuck, follow this video tutorial.
Step 1: Open Google Sites and create a new site. Choose “Blank Slate” for the theme and, under Site Settings,   set the width as 100% so your content occupies the entire width of the Facebook Canvas. Also disable the Header and Sidebar since we don’t want this stuff to appear on our Facebook Page.
Step 2: Compose a new page in Google Sites and add some content to this page using the built-in WYSIWYG editor. If you are an experienced coder / designer, switch to the HTML view and add HTML code directly to your page. You may insert images, maps, videos, spreadsheets, gadgets, tables and everything else just like a regular HTML page.
Step 3: Open the Facebook Developers page at developers.facebook.com and, if this is your first Facebook App, click “Go to App” to add the Developer app to your Facebook Profile. Next click on the button that says “Create a new App” and give your app a name (you can skip the other fields).
Step 4: Expand the “Page Tab” option under Basic Settings and set the URLs for “Page Tab” and “Secure Page Tab” the same as your URL of your Google Site’s page. The Page Tab URL should point to the http version of the Google Sites page while the Secure Page Tab URL should use the https version.
Step 5: You should also upload a 111×74 pixels thumbnail image with your Page Tab as it will show up in the header of your Facebook Page. Use bigger fonts inside the image for better readability. Save the changes and your Facebook App is now ready.
Step 6: Now we need to add this custom Page Tab to our Facebook Page. That’s easy. Copy the App ID of your Facebook App that you just created and replace XZY in the following URL with that App ID. Open the modified URL in your browser and you should see an option to add the app to your Facebook Pages.
https://www.facebook.com/dialog/pagetab?next=http://facebook.com&app_id=XYZ
That’s it. You can add more apps /tabs to your Facebook Page using the same technique and it is also possible to alter the order of these tabs in the header.
If you ever need to update the content of a Facebook tab, just update the corresponding Google Sites page and your Facebook tab will update automatically because internally, you are just serving the same Google Sites Page to your Facebook Fans.
Here’s a video tutorial that will walk you through all the steps in greater detail.

Video Tutorial – Create Custom Facebook Pages


స్మార్ట్‌ఫోనే పీసీ రిమోట్!

స్మార్ట్‌ఫోనే పీసీ రిమోట్!
లేటెస్ట్
అర్జెంట్ పనుందని ఆఫీసుకొచ్చారు... తీరా చూస్తే మీరు చేయాల్సిన పనికి అవసరమైన డాక్యుమెంట్లన్నీ ఇంట్లోని పీసీలోనే ఉండిపోయాయని తెలిసింది. ఏం చేస్తారు? ఏముంది... ఉసూరుమనుకుంటూ ఇంటికైనా వెళతాను.. లేదంటే పని వాయిదా వేసుకుంటాను అంటున్నారా? ఆ అవసరం లేదిప్పుడు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే... ఇంట్లోని పీసీలోని డాక్యుమెంట్లకూ రెక్కలొస్తాయి! అదెలాగో చూడండి...

ప్రపంచంలోని ఏ మూల నుంచైనా మీ ఇంట్లోని పీసీని తెరిచేందుకు ప్రస్తుతం అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌తో ఈ పనిచేసేందుకు రెండు మార్గాలున్నాయి... ఒకటేమో క్లౌడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. రెండోది ఆండ్రాయిడ్ అప్లికేషన్‌తో. ముందుగా క్లౌడ్ టెక్నాలజీ సంగతి చూద్దాం...

ముందుగా ఇంటర్నెట్ సదుపాయం ఉన్న మీ పీసీలో ఒక సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. www.dropbox. com వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ పేరుతో ఓ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవాలి. ఉచితంగా లభించే ఈ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి ఒక కొత్త ఫోల్డర్‌ను ఓపెన్ చేసుకోవాలి. షేర్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్‌లను అందులో పడేస్తే.. పీసీతో మీ పని అయిపోయినట్లే. ఇక ఆండ్రాయిడ్ మార్కెట్‌లో లభించే డ్రాప్‌బాక్స్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తరువాత మీరు అప్పటికే ఓపెన్ చేసిన అకౌంట్‌లోకి లాగినై కావాల్సిన డాక్యుమెంట్‌ను స్మార్ట్‌ఫోన్‌లోకి లాక్కోవడమే తరువాయి.

టీమ్ వ్యూయర్‌తోనూ...
ఇది కూడా ఇంటర్నెట్‌లో ఉచితంగా లభించే సాఫ్ట్‌వేర్. విండోస్, లైనక్స్, మ్యాక్ వంటి భిన్న ప్లాట్‌ఫార్మ్‌లపై పనిచేస్తుంది. ఇందుకోసం www.teamviewer.com వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి పీసీపై, ఆప్స్ మార్కెట్ నుంచి స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్‌లోకి సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తరువాత మీ పీసీకి ప్రత్యేకమైన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకుంటే... దాంట్లోని డాక్యుమెంట్లను స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా కావాల్సినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు కూడా.

ఫైర్‌ఫాక్స్‌కు గూగుల్ క్రోమ్ చెక్!

ఫైర్‌ఫాక్స్‌కు గూగుల్ క్రోమ్ చెక్!




ఇంటర్నెట్ బ్రౌజర్ల రంగంలో ఎక్స్‌ప్లోరర్ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ రెండోస్థానం కోసం పోటీ అంతకంతకూ తీవ్రతరమవుతోంది. నిన్నమొన్నటి దాకా ఈ స్థానంలో కొనసాగిన మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌కు గూగుల్ క్రోమ్ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. వెబ్‌సైట్‌ల విశ్లేషణ చేసే స్టాట్ కౌంటర్ తాజా లెక్కల ప్రకారం క్రోమ్ మార్కెట్ షేర్ ఫైర్‌ఫాక్స్‌ను అధిగమించి 25.69 శాతానికి చేరుకుంది. దాదాపు 40.63 శాతం మార్కెట్ షేర్‌తో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ తొలిస్థానంలో కొనసాగుతోంది. మూడేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన గూగుల్ క్రోమ్ అతితక్కువ కాలంలో రెండోస్థానానికి ఎదగడం విశేషమే మరి!

How to Create Web Content that Works

How to Create Web Content that Works

How to create good and effective web content that your online audience is more likely to read and share on social sites.
Ads by Google SMS Gateway Free Trial www.clickatell.com
Connect via HTTP, FTP & many more. 10 Free test SMS when you register!
Writing for the web is no different than writing for print except for the fact that your online readers are constantly distracted and most won’t read your content word by word. Here are some tips to help you create more web-friendly content that your online audience is more likely to read and share on the social web. These notes were initially part of a presentation that I delivered at the India Social summit.

Create Good and Effective Web Content

  1. The web is like a battleground where you are continuously fighting against so many factors to grab the attention of the reader. He has unread messages in Gmail, someone pinged him on Facebook – there are so many distractions that it will be hard to hold his attention. If your content is short, precise and well-presented, he will appreciate it.
  2. People on the web have short attention spans – they’ll read the headline of your story and probably the first few lines and then zoom off. Thus you should use the inverted pyramid approach to catch their attention – put the most important parts of the story at the top that can be seen without using the scroll bar.
  3. The headline is almost as important as the story because it will be visible in search engines, RSS readers, email newsletters and social shares. Good headlines are like short summaries of the article but free of jargon – the reader should be able to guess what the article is all about just from the headline itself. Here are some good headlines.
  4. Eye-tracking studies suggest that people don’t read web pages, they scan pages in an F-Pattern. Thus you need to present content in such a fashion that important parts don’t go unnoticed. Add a table of content if you have a long article. Use headings and sub-headings (like h2, h3, etc.), add captions to images, use italics or bold text to emphasize important points and put interesting information in pull quotes. Use short paragraphs and each paragraph should convey exactly one idea.
  5. When you are writing on the web, you are writing for a global audience and therefore you should avoid using jargon or complex language in your content. Make no assumptions – you know what NSFW stands for but not everyone does so spell out the acronyms. Use humor and slangs with care as what’s considered funny in your culture may not be so in other countries. Also use the Readability Test to know if people who are less fluent in English can easily grasp your writing style.
  6. Sometimes you have to use numbers in your content that can be difficult to visualize. For instance, the US spent anywhere between $4-$6 billion fighting the war in Iraq. How big is that number? If you can add another number to the same story saying the US spent X amount on medical research or that Y amount is enough to feed million people, your readers will be able to connect better with your story. Apple didn’t stress the number of pixels in the new iPad, they said it has more pixels that your HDTV.
  7. When you are writing about a product, a service or maybe a restaurant where you had dinner last night, try to put yourself in the shoes of the reader and think what additional questions they may have related to that topic. Your content should answer all of them. Your aim should be create a page that is the best resource on the web for that topic. Use Five Ws, a proven journalistic technique, to get the complete story on a subject.
  8. Make sure that all information in your content is accurate and comes from trusted sources. If you are using facts in your content – like the average age of an African elephant is 70 years – you should cite credible sources to support that fact.
  9. If you have an idea for a story, don’t publish it right away – think over it for a day or two, edit and the final product will almost always be better than your initial draft. Darren Rowse calls it the idea marinating process.
  10. When you are writing on a not-so-unique topic that dozens of other sites have covered in the past, analyze what others have missed or how you can make existing content better. For instance, you can include fresh data, you can include quotes from experts, you can create videos around the topic, you can present information in an alternate form – like a chart, a presentation or even as an ebook.
  11. Spend some time reviving your old content. Sometimes your content doesn’t get the attention it deserves and it just sits there in the archives gathering dust. You can use Google Analytics to learn about stories that didn’t click with your readers, analyze the missing pieces, think how you can make the content better, and push it again. If you include “factual” content on your site – like which is the most popular social site – this kind of data needs to be updated regularly because that what your readers will like.
  12. The content that you create must be readable across difference devices and platforms that your audience are on. Often times we create content that looks good on the desktop but that quality is lost as soon as we switch to a different device – say a mobile phone. That’s a missed opportunity. If you have embedded YouTube videos in your content, make sure you offer an alternative thumbnail that links to the YouTube video for environments that don’t support Flash or HTML5.
  13. Users will consume your content in different forms. Some will save your stories to InstaPaper for reading later, some will print your articles as PDFs while others may send your stories to their Kindle. It is important that your content looks good when it is saved across different mediums. Do not ignore the print stylesheet because if you create good content, some people will print it on paper.
  14. The first image and the thumbnail image of your story, or the image that your have specified inside the OpenGraph tags, should be clear, high-quality and predictable. That’s because these images will appear when your stories are shared on social networks like Pinterest, Tumblr, Facebook and even Google Plus. You may have a   great headline but if the attached image thumbnail isn’t great, the story can sometimes go unnoticed.
  15. The other reason to have good images in your content is that they “pause” a reader when he or she is scanning your content. Use an image format depending upon the content of the image – for instance, images that have text are best served as PNG files. Avoid using stock images on your content especially the ones that are very common. Use the Similar Images option is Google Images to determine how popular a “stock image” is and if it returns too many results, don’t use that image.
  16. Do not ignore video. It does take some effort to produce videos but it will be well worth the effort. YouTube is the world’s second largest search engine and if your produce video content, you have an opportunity to show up there. Also, Google is no longer a collection of 10 blue links but a mixture of images and videos. Good videos have great audio. Shoot and record at 720p (1280×720). Apply to become a YouTube partner and that will help you add custom thumbnail images to your videos. Keep you video length short, really short because it is difficult to hold a user’s attention for more than a few minutes.
  17. SEO is no rocket science. This starter guide [PDF] from Google covers nearly everything that you need to do to make your good content more search friendly. Use good headlines, the content should be scannable, use good-quality images with captions, have an easy to navigate site structure and use Sitemaps to help search bots discover your content. Here’s more useful SEO advice from Google.
  18. You should know how people are consuming and sharing your content. The new social analytics feature of Google Analytics can help track most of the social activity happening on your site and, accordingly, you can put the right social sharing buttons around your content.
  19. You may think that Page Views are the best indicator to determine the success of content but that may not be the case. A reader lands on your page from Facebook, scans it for a second, doesn’t find anything interesting and leaves. This activity registers as a pageview in Google Analytics but the visitor didn’t find anything useful. The metric that gives a better idea of user behavior is “average time spent on a page” – if they are just coming and leaving, there’s definitely something wrong with the page content or there’s a mismatch between your headlines and the story.
  20. You might think that the web has an infinite appetite for content and the more you feed it, the better. That’s not the case though. It takes effort, time and lot of thinking to produce good and useful content and that will clearly not happen if the goal is to publish as many words as possible in a day.
Recommended reading:

ట్యాబ్లెట్ పీసీపైనా గేమింగ్ జోరు...

ట్యాబ్లెట్ పీసీపైనా గేమింగ్ జోరు....
కాలక్షేపం వీడియో గేమింగ్‌కు స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌పీసీలు బాగానే ఉండవచ్చుగానీ ఎక్స్‌బాక్స్, ప్లే స్టేషన్ల స్థాయిలో ఆటలాడాలంటే మాత్రం ఇబ్బందే. వీటి హార్డ్‌వేర్‌లలో ఉన్న పరిమితులు దీనికి కారణం. ఎక్స్‌బాక్స్ 360 ప్రాసెసింగ్ స్పీడ్‌తో పోలిస్తే ట్యాబ్లెట్ పీసీల ప్రాసెసింగ్ స్పీడ్ పిసరంతే మరి.

ఈ నేపథ్యంలో వీడియో గేమింగ్ సర్వీస్ కంపెనీ ‘ఆన్‌లైవ్’ (onlive) ఓ వినూత్న అప్లికేషన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. గేమింగ్ కన్సోల్స్‌పై మాత్రమే ఆడగలిగే ఆటలనూ ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లకు దగ్గర చేసింది. క్లౌడ్ కంప్యూటింగ్ సాయంతో పనిచేసే ఈ అప్లికేషన్ అన్నిరకాల ట్యాబ్లెట్‌లపై పనిచేస్తుంది. అంతేకాదు.. ట్యాబ్లెట్‌పై సగం ఆడి సేవ్ చేసుకున్న గేమ్స్‌ను తిరిగి పీసీ, కన్సోల్స్‌పై కొనసాగించవచ్చు కూడా.
  

More Headlines

బడిపిల్లల కోసం ప్రత్యేకమైన ల్యాప్‌టాప్

బడిపిల్లల కోసం ప్రత్యేకమైన ల్యాప్‌టాప్
బడిపిల్లల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ ల్యాప్‌టాప్ ‘థింక్‌ప్యాడ్ ఎక్స్ 130ఈ’ ను త్వరలో విడుదల చేయనున్నట్లు లెనవూ ప్రకటించింది. పిల్లల చేతిలోంచి జారిపడ్డా చెక్కుచెదరని విధంగా ఉండే ఈ ల్యాప్‌టాప్‌లో మల్టీమీడియా సౌకర్యాలతోపాటు, వెబ్ బ్రౌజింగ్ కూడా వీలవుతుంది.

అంతేకాదు.. రోజంతా పనిచేసినా మన్నేలా సమర్థమైన బ్యాటరీని అమర్చారు. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటెల్ కోర్ ఐ-3 ప్రాసెసర్, రెండు గిగాబైట్ల ర్యామ్‌లతోపాటు ఈథర్‌రెట్, ఆడియా, మైక్రోఫోన్ పోర్టులు, రెండు యూఎస్‌బీ, వైఫై, బ్లూటూత్ సౌకర్యాలు దీంట్లో ఉన్న అదనపు హంగులు! పీసీని పొరబాటున ఎక్కడైనా మరచిపోయినా అసెట్ ట్యాగ్ ఫీచర్‌తో మళ్లీ గుర్తించడం చాలా సులువు. మరో వారం రోజుల్లో అమెరికా మార్కెట్‌లోకి వచ్చే థింక్‌ప్యాడ్ 130ఈ ఖరీదు దాదాపు రూ.25,000!

మూలకణాలే బ్రహ్మా స్త్రాలు!

మూలకణాలే బ్రహ్మా స్త్రాలు!
నిన్నటిదాకా మన ముందు నిక్షేపంగా తిరిగిన వారు ఒక్క రోడ్డు ప్రమాదంతో వెన్ను విరిగి కూలబడిపోతారు రాయిలాంటి మనిషి హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలుతారు మందుబిళ్ల మింగి ఎరగనివారు క్యాన్సర్ మహమ్మారికి బలై పోతారు చెట్టంత మనిషిని అల్జీమర్స్ పీల్చి పిప్పి చేసేస్తుంది మధుమేహం జీవితాంతం వెంటాడే నీడైపోతుంది మరి.. ఈ ఉపద్రవాలన్నింటి నుంచి మనల్ని మనం పూర్తిగా కాపాడుకోలేమా? అందుకు ఒక్కటే సమాధానం... మూలకణాలతో చికిత్స!

హైటెక్ యుగంలో వైద్య విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న రోజులివి. ప్రాణాంతక వ్యాధులన్నింటినీ అరికట్టేందుకు ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు కొనసాగిస్తున్నారు. రకరకాల చికిత్సా పద్ధతులు కనుగొంటున్నారు. అయినా, ఇంకా అనేక వ్యాధులకు సమర్థ చికిత్సలే అందుబాటులో లేవు. అయితే నఖశిఖ పర్యంతం.. తల వెంట్రుకల నుంచి కాలిగోటి దాకా ఏ అవయవానికి వచ్చే వ్యాధికైనా సరే.. మూలకణాలే బ్రహ్మాస్త్రాలుగా మారబోతున్నాయి! సర్వరోగాలనూ మూలాలతో సహా పెకలించబోతున్నాయి!!

ఏడేళ్ల తర్వాత చూపొచ్చింది!
అమెరికాకు చెందిన స్టీవెన్స్‌కు ఏడేళ్ల క్రితం శ్వాస సంబంధమైన న్యుమోనియా వచ్చింది. అది తీవ్రమై చివరికి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడింది. అప్పటికి ఎలాగోలా బతికి బట్టకట్టాడు. కాని నేత్రనాడికి రక్త సరఫరా తగ్గడంతో కంటిచూపును పూర్తిగా కోల్పోయాడు. అయితే ఏడేళ్ల తర్వాత అతడు మళ్లీ చూడగలిగాడు. ప్రపంచ వైద్యరంగంలోనే అరుదైన ఈ అద్భుతాన్ని ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ లో గల ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైనల్ ఇంజ్యురీ అండ్ స్టెమ్‌సెల్ రీసెర్చ్’కు చెందిన వైద్యుడు హిమాంశు బన్సాల్ సాధ్యం చేసి చూపించారు. మూలకణాల(స్టెమ్‌సెల్స్) చికిత్సతో చేయగలిగే అద్భుతాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

గుండెపోటు తర్వాత బలహీనమయ్యే గుండెను మూలకణాల చికిత్సతో తిరిగి బలోపేతం చేయడంలో ఆస్ట్రేలియాలోని ఓ కంపెనీ శాస్త్రవేత్తలు తొలిదశ విజయం సాధించారు. బ్రిటన్‌లోని ‘రిన్యూరాన్’, ఇతర కంపెనీల పరిశోధకులు పిండ మూలకణాలతో పక్షవాతానికి చెక్ పెట్టే పనిలో ఉన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా వెన్నెముక గాయాలకు పిండ మూలకణాలతో చికిత్స చేసిన ‘జెరాన్’ కంపెనీ కూడా ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటోంది. ధూమపానం వల్ల పాడైన ఊపిరితిత్తుల శ్వాస గోణులను మూలకణాలతో పునరుత్పత్తి చేయడంలో ‘జినోమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్’ శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. వీటితోపాటు గుండెజబ్బు, మధుమేహం, ఎముకమజ్జ మార్పిడి, క్యాన్సర్, పార్కిన్సన్స్(అవయవాల వణుకు), మెదడు కణాల పునరుత్పత్తి, రక్తంలోని ప్లేట్‌లెట్‌ల తయారీ ఒకటేమిటి.. అన్ని రోగాలకూ మూలకణాలతో చికిత్స చేసేందుకు ప్రస్తుతం విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి.

మూలకణాలు అంటే...
మనిషితోపాటు అన్ని జంతువులు, బహుకణ జీవుల్లో ప్రతి అవయవమూ, కణజాలమూ ఏర్పడే ది మూలకణాలతోనే. వీటికి శరీరంలోని ఏ అవయవ కణాలుగానైనా మారగలిగే సామర్థ్యం ఉంటుంది. అంటే అన్ని అవయవాలనూ ఇవి తయారు చేయగలవన్నమాట. ఇవి రెండు రకాలు. పిండ మూలకణాలు, ప్రౌఢ మూలకణాలు. పిండాభివృద్ధి దశలో బ్లాస్టోసిస్ట్ నుంచి వేరుపడే కణాలు పిండ మూలకణాలు కాగా, వివిధ అవయవాల కణ జాలాల్లో ఉండేవి అడల్ట్ స్టెమ్‌సెల్స్ (ప్రౌఢ మూలకణాలు). పిండాభివృద్ధి ప్రక్రియలో భాగంగా పిండ మూలకణాలు వివిధ రకాల ప్రత్యేక అవయవ కణాలుగా విభజన చెందుతాయి. తద్వారా రక్తం, చర్మం, కణజాలం వంటివన్నీ తయారవుతాయి.

వీటితో చికిత్స ఇలా...
రకరకాల వ్యాధులు, సమస్యల కారణంగా వివిధ అవయవాల్లో ఏర్పడే లోపాలను మూలకణాలతో సరిచేస్తారు లేదా ఆ అవయవాలను పునరుత్పత్తి చేస్తారు. ఉదాహరణకు గుండెపోటు వచ్చిన ప్రతిసారీ గుండె కణాలు దెబ్బతిని గుండె బలహీనమైపోతుంది. గుండెకణాలను తిరిగి పునరుత్పత్తి చేయాలన్నా లేదా వాటిని కృత్రిమంగా తయారుచేసి గుండెకు అందించాలన్నా మూలకణాలతోనే సాధ్యమవుతుంది. అమెరికాలోని లూయిస్ విల్లీ వర్సిటీ పరిశోధకులు ఈ ప్రక్రియలో విజయం సాధించారు.

వెన్నెముక గాయాలైన వారిలో కీలకమైన నాడీవ్యవస్థ స్పందన కోల్పోతుంది. అలాంటి సందర్భాల్లో మూలకణాల ద్వారా ఉత్పత్తి చేసిన నాడీకణాలను వెన్నెముకలోకి చొప్పించి శరీరంలో కదలికలు తీసుకురావడం వీలవుతుంది. వెన్నెముక చీలిన ఎలుకలకు ఇటీవల ఈ చికిత్స చేసిన జపాన్ శాస్త్రవేత్తలు వాటిలో కదలికలు తీసుకు వచ్చారు కూడా. తొలిసారిగా అతి సమర్థమైన పిండ మూలకణాలను తయారుచేసిన బ్రిటన్ శాస్త్రవేత్తలు వాటిని 2014లోగా చికిత్సకు సిద్ధం చేయనున్నారు. అయితే వీరితోపాటు ఇంకా అనేకమంది చేస్తున్న పరిశోధనలు సమీప భవిష్యత్తులోనే తుది దశకు చేరుకోనున్నాయి. త్వరలోనే పదుల సంఖ్యలో మూలకణ చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.

మెదడులో అవయవాలు మొలిపించాడు!
పిండం నుంచి సేకరించిన మూలకణాలను పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తిలోకి చొప్పించాడో వైద్యుడు. కొంతకాలానికి ఆ రోగి చనిపోయాడు. అయితే అతడి మెదడులో చర్మం, మృదులాస్థి, ఎముకల వంటి అవయవాలు పెరిగి పరస్పరం అతుక్కుపోయి ఉండటాన్ని చూసి శవపరీక్షలు చేసిన వైద్యులు బిత్తరపోయారు. ఆ చనిపోయిన వ్యక్తి మాక్స్ ట్రుయెక్స్ అనే మాజీ ఒలింపిక్ రన్నర్. పదిహేనేళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన పెను సంచలనమైపోయింది.

ఇవీ మూలాలు...
పలు వ్యాధులకు మూలకణాలతో సమర్థ చికిత్స చేయవచ్చని తొలిసారిగా యూనివర్సిటీ ఆఫ్ టొరాంటోకు చెందిన శాస్త్రవేత్తలు ఎర్నెస్ట్ ఎ.మెక్లాక్, జేమ్స్ ఇ.టిల్ 1960లలో ప్రతిపాదించారు. ఎముక మజ్జ, బొడ్డుతాడు రక్తం నుంచి సేకరించిన మూలకణాలను అభివృద్ధిపర్చి వివిధ చికిత్సలకు ఉపయోగించవచ్చని వారు తెలిపారు. ఆ తర్వాత మూలకణాల చికిత్సపై దృష్టిపెట్టిన శాస్త్రవేత్తలు మెదడులో అవయవాలు మొలిపించిన ఉదంతం మొదలుకొని ఎన్నో అడ్డంకులు, అవరోధాలను ఎదుర్కొంటూ ఎట్టకేలకు పరిశోధనలను ఓ కొలిక్కి తీసుకువచ్చారు.
- హన్మిరెడ్డి యెద్దుల

మూలకణాలతో కృత్రిమ అవయవాలు అభివృద్ధికి కృషి
భారతదేశంలో మూలకణ పరిశోధనల పరిస్థితి ఏంటి?
పిండమూల కణాలకు సంబంధించి దేశంలో అనేక సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ సీఎస్‌ఐఆర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వంటి సంస్థలు కూడా మూలకణాల వైద్యంలో విధివిధానాల అభివృద్ధికి నిధులు అందజేస్తున్నాయి. ఇప్పటికే కాలేయం, కనుగుడ్డుపై ఉన్న శుక్లపటలానికి సంబంధించి ఈ విధానాలను విజయవంతంగా రూపొందించారు. అంతేకాకుండా పిండాధారిత, రక్త, కాలేయ, గుండె, క్లోమ గ్రంథులకు సంబంధించిన మూలకణాలపై విసృ్తతంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

ఏఏ వ్యాధుల చికిత్సలో మూలకణాల ఉపయోగం ఎక్కువగా ఉండవచ్చు?
కనుగుడ్డు ఉపరితలాన్ని తయారుచేయడంలో శాస్త్రవేత్తలు ఇప్పటికే విజయం సాధించారు. రక్త సంబంధ వ్యాధుల్లో ఎముక మజ్జ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లోనూ, నాడీసంబంధ వ్యాధులు, గుండెపోటు విషయంలోనూ మూలకణాలు సమర్థంగా పనిచేయగలవన్న అంచనాలు ఉన్నాయి.

మూలకణ పరిశోధనల భవిష్యత్తు?
శరీరంలోని ఏ రకమైన కణంగానై అభివృద్ధి చెందగల అద్భుత లక్షణం పిండ మూలకణాల సొంతం. బొడ్డుతాడు రక్తం ద్వారా వీటిని సేకరించి భద్రపరిచేందుకు అవకాశాలున్నాయి. మరోవైపు సాధారణ కణాలకు సైతం మూలకణాల లక్షణాలను అందించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది.

మూలకణాలపై సీసీఎంబీలో జరుగుతున్న పరిశోధనలేమిటి?
సీసీఎంబీ మూలకణాలపై ఇటీవలే పరిశోధనలు చేపట్టింది. కృత్రిమ అవయవాల అభివృద్ధికి మూలకణాలను ఉపయోగించుకునే దిశగా పరిశోధనలు సాగిస్తున్నాం. సీసీఎంబీలోని నానోటెక్నాలజీ విభాగం ఇందుకు అవసరమైన నిర్మాణాల (స్కాఫోల్డ్) ను అభివృద్ధి చేస్తున్నారు.