ట్యాబ్లెట్ పీసీపైనా గేమింగ్ జోరు.... | ||||||||
| | ||||||||
|
Friday, July 6, 2012
ట్యాబ్లెట్ పీసీపైనా గేమింగ్ జోరు...
Labels:
venkat
Subscribe to:
Post Comments (Atom)
కాలక్షేపం వీడియో గేమింగ్‌కు స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్‌పీసీలు బాగానే ఉండవచ్చుగానీ ఎక్స్‌బాక్స్, ప్లే స్టేషన్ల స్థాయిలో ఆటలాడాలంటే మాత్రం ఇబ్బందే. వీటి హార్డ్వేర్లలో ఉన్న పరిమితులు దీనికి కారణం. ఎక్స్‌బాక్స్ 360 ప్రాసెసింగ్ స్పీడ్‌తో పోలిస్తే ట్యాబ్లెట్ పీసీల ప్రాసెసింగ్ స్పీడ్ పిసరంతే మరి.
No comments:
Post a Comment