బడిపిల్లల కోసం ప్రత్యేకమైన ల్యాప్‌టాప్ | |
| | |
|
Friday, July 6, 2012
బడిపిల్లల కోసం ప్రత్యేకమైన ల్యాప్‌టాప్
Subscribe to:
Post Comments (Atom)
బడిపిల్లల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ ల్యాప్‌టాప్ ‘థింక్‌ప్యాడ్ ఎక్స్ 130ఈ’ ను త్వరలో విడుదల చేయనున్నట్లు లెనవూ ప్రకటించింది. పిల్లల చేతిలోంచి జారిపడ్డా చెక్కుచెదరని విధంగా ఉండే ఈ ల్యాప్‌టాప్‌లో మల్టీమీడియా సౌకర్యాలతోపాటు, వెబ్ బ్రౌజింగ్ కూడా వీలవుతుంది.
No comments:
Post a Comment