సమాధానాలు తెలుసుకోండి
(లోక జ్ఞానం క్విజ్ 1)
|
|
| 1 |
ఇంద్రధనస్సులో ఏ రంగును మనం చూడలేము?
|
| ఎరుపు |
| పసుపు |
| లేత ఎరుపు |
|
| 2 |
భూమి దీని చుట్టూ తిరుగుతుంది.....
|
| చంద్రుడు |
| అంగారకుడు |
| వీనస్ |
| సూర్యుడు |
|
| 3 |
నారింజ అంతా దీనితో....
|
| విటమిన్ A |
| విటమిన్ D |
| విటమిన్ C |
|
| విటమిన్ K |
| 4 |
ఏ శరీరాంగము ద్వారా రక్తం వడకట్ట బడుతుంది?
|
| మెదడు |
| పెద్దప్రేవు, చిన్నప్రేవు భాగము |
| ముక్కు |
| మూత్రపిండాలు |
|
| 5 |
1 అడుగు =…..
|
| 12 అంగుళాలు |
|
| 11.5 అంగుళాలు |
| 14 అంగుళాలు |
| 15 అంగుళాలు |
| 6 |
DVD అంటే...
|
| డిజిటల్లీ వొలటైల్ డిస్క్ |
| డిమాండ్ వీడియో డిస్క్ |
| డిజిటల్లీ వయబుల్ డిస్క్ |
| డిజిటల్ వెర్సటైల్ డిస్క్ |
|
| 7 |
భారత జాతీయపతాకంలోని కషాయం రంగు దేనిని సూచిస్తుంది....
|
| త్యాగం |
|
| విజయం |
| శత్రుత్వం |
| శాంతి |
| 8 |
SMS యొక్క పూర్తి రూపం ఏమిటి?
|
| షార్ట్ మెసేజ్ సర్వీస్ |
|
| షార్ట్ మెసేజ్ స్టోరీ |
| స్మాల్ మెసేజ్ సెండింగ్ |
| షార్ట్ మెసేజ్ సిండికేషన్ |
| 9 |
సూర్యుడు ఏ దిక్కు నుంచి ఉదయిస్తాడు?
|
| పడమర |
| ఉత్తరం |
| తూర్పు |
|
| దక్షిణ |
| 10 |
మీరు 100కి డయల్ చేస్తే, దేనికోసం మీరు ఫోన్ చేసినట్లూ....
|
| అంబులెన్స్ |
| పోలీసు |
|
| వైద్యుడు |
| ఆర్మీ |
No comments:
Post a Comment