సమాధానాలు తెలుసుకోండి (సాధారణ క్విజ్ 2) | |
| 2 | ఈఫిల్ టవర్ మొత్తం ఏ లోహంతో నిర్మిచబడింది? |
| నికెల్ |
| ఇనుము | |
| వెండి |
| 3 | ఏ చెట్టునుండి తీసిన నూనెను ఔషధంలో ఉపయోగిస్తారు? |
| తాటి చెట్టు |
| యూకలిప్టస్ | |
| రావి చెట్టు |
| 5 | ఏ వార్షిక అవార్డు పంపిణీ 1901 డిసెంబర్ 10న ప్రారంభమైంది? |
| నోబెల్ ప్రైజ్ | |
| పులిట్జర్ ప్రైజ్ |
| మెగాసెసి అవార్డ్ |
| 6 | త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలోవుంది? |
| భూటాన్ |
| శ్రీలంక |
| నేపాల్ | |
| 7 | థాయ్‌లాండ్ ఇంతకుముందు ఏ పేరుతో పిలువబడేది? |
| మియన్మార్ |
| సియామ్ | |
| యాన్గోన్ |
| 8 | గోఫ్ గుంతాన్ అనే నాట్యం ఏ నాట్యానికి మరో రూపం? |
| థుల్లాల్ |
| పేరిని తాండవం |
| రాస్ | |
| థెయ్యమ్ |
| 9 | మిథిలా పెయింటింగ్‌లో వాడిన రంగుల విశిష్టత ఏది? |
| స్థానికంగా లభ్యమయ్యే పూల రసంనుంచి తయారు చేసిన రంగులు | |
| కూరగాయల నుంచి తయారు చేసిన రంగులు |
| చాక్ పొడినుంచి తయారు చేసిన రంగులు |
| 10 | పారో అంతర్జాతీయవిమానాశ్రయం ఏ దేశంలోవుంది? |
| భూటాన్ | |
| బంగ్లాదేశ్ |
| మియన్మార్ |
No comments:
Post a Comment