Friday, July 6, 2012

కొత్తగా...



కొత్తగా...
జన్మదిన శుభాకాంక్షలు కొత్తగా ఇలా తెలియజేయండి:
నీ ఆయుష్షు పెట్రోల్ ధరలా పెరగాలని ఆశిస్తూ
నీ
అప్పారావు

ఒక్కటే...
బాధకు, సంతోషానికి ఒకటే రేటు... ఎలాగంటే...
80 రూపాయలతో లీటర్ పెట్రోల్ వస్తుంది. కన్నీళ్లు వస్తాయి.
అదే ధరకు కింగ్‌ఫిషర్ బీర్ బాటిల్ వస్తుంది.
కిక్ కూడా వస్తుంది!


ఆహా!
‘నే విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి’ అనే పాటను కేిసీఆర్-
‘నే విజిలిస్తే తెలంగాణ సోడా బుడ్డి’ అని పాడి శ్రోతలను ఆకట్టుకున్నారు!

కిరణ్ కోట్
నా సలహాలు తీసుకున్న వారి తప్పుల నుంచి ఎప్పుడూ గుణపాఠం నేర్చుకుంటాను.

No comments:

Post a Comment