Monday, July 2, 2012

telugu quiz

1 జాతీయ పతాకంలోని బులుగు రంగు అశోక చక్రంలో ఎన్ని రేకులు ఉంటాయి?
25
24
27
21
2 వాలీబాల్ జట్టులో ఎంతమంది క్రీడాకారులు ఉంటారు?
6
9
10
11
3 1948లో నాధురామ్ గాడ్సే ఎవరిని హత్య చేశాడు?
మహాత్మా గాంధీ



బాల గంగాధర తిలక్
డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్
4 ఏ క్రీడలో రెండు గోల్స్ విభిన్న సైజుల్లో ఉంటాయి?
సాఫ్ట్ బాల్
వాటర్ పోలో
రుగ్బి
ఐస్ హాకీ
5 గాయత్రి మంత్రంతో ఏ దేవతను పూజిస్తారు?
ఇంద్ర
విష్ణు
వరుణ
సావిత్రి
6 సూర్యుని నుంచి ఏడో గ్రహం ఏది?



గురుడు
నెప్య్యూన్
యురేనస్
7 అమృత్‌సర్‌కు శంకుస్థాపన చేసినదెవరు?
గురు అమర్‌దాస్
గురు రాందాస్


గురు హర్ గోవింద్
8 ఈ క్రింది తెలిపినవాటిలో ప్రపంచంలోని అతి పెద్దదైన పుష్పం ఏది?
మల్లె పూవు
పొద్దు తిరుగుడు పూవు
గులాబి
తామర పువ్వు
9 ప్రపంచంలో అతి పెద్దదైన ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ రిజర్వ్ ఇక్కడ ఉన్నది....
ఇండియా
యూఎస్ఎ
చైనా
యూకె
10 బ్లాక్ బాక్స్ ఫ్లైట్ రికార్డర్ రంగు ఏమిటి?



నలుపు
నారింజ
ఎరుపు

No comments:

Post a Comment