Thursday, July 5, 2012

current affairs


హోం > వివరాలు
రాష్ట్రపతి తన రాజీనామా లేఖను ఎవరికిస్తారు?
1. అతి చిన్న లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశం?
ఎ) భారతదేశం బి) ఇంగ్లండ్
సి) అమెరికా డి) స్విట్జర్లాండ్
2. భారత రాజ్యాంగ ప్రవేశికను ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 5
3. విద్యాహక్కు గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ?
ఎ) 20(ఎ) బి) 21 (ఎ) సి) 22 (ఎ) డి) 19 (ఎ)
4. కిందివారిలో ఎవరిని గవర్నర్ నియమించరు?
ఎ) పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్
బి) అడ్వకేట్ జనరల్
సి) రాష్ర్ట ప్రధాన ప్రజా సమాచార అధికారి
డి) హైకోర్టు జడ్జి
5. స్థానిక సంస్థల పదవీకాలం?
ఎ) రెండేళ్లు బి) ఐదేళ్లు
సి) ఆరేళ్లు డి) నాలుగేళ్లు
6. రాష్ట్రపతి తన రాజీనామా లేఖను ఎవరికిస్తారు?
ఎ) ఉపరాష్ట్రపతి
బి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సి) ప్రధాన మంత్రి డి) సొలిసిటర్ జనరల్
7. ఆహార హక్కును అమలులోకి తెచ్చిన రాష్ట్రం?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) తమిళనాడు
సి) కేరళ డి) కర్ణాటక
8. బంగాళాఖాతంలో వాయుగుండాలు ఎక్కువగా ఏర్పడే కాలం?
ఎ) వేసవి కాలం
బి) ఈశాన్య రుతుపవన కాలం
సి) నైరుతి రుతుపవన కాలం డి) శీతాకాలం
9. {పపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న దేశం?
ఎ) భారతదేశం బి) చైనా
సి) బంగ్లాదేశ్ డి) మలేషియా
10. మనరాష్ట్రంలో అత్యధికంగా ఉత్పత్తవుతున్న ఖనిజం?
ఎ) స్పియటైట్ బి) బెరైటీస్
సి) ఎపైటె ట్ డి) జిప్సం
11. కిందివాటిలో ప్రధాన రేఖాంశం?
ఎ) భూమధ్య రేఖ బి) 00 రేఖాంశం
సి) 1800 రేఖాంశం డి) 82బీ తూర్పు రేఖాంశం
12. ఉప్పు సముద్రం ఏది?
ఎ) నల్ల సముద్రం బి) ఎర్ర సముద్రం
సి) బాల్టిక్ సముద్రం డి) మృత సముద్రం
13. హరిజన్ పత్రికను ఎవరు స్థాపించారు?
ఎ) మహాత్మా గాంధీ బి) నెహ్రూ
సి) బి.ఆర్ అంబేద్కర్ డి) జ్యోతిరావు పూలే
14. రెండో పులకేశి కాలంలో చాళుక్య సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు?
ఎ) ఫాహియాన్ బి) అబుల్‌ఫజల్
సి) హ్యుయాన్‌త్సాంగ్ డి) నికోలోకాంటే
15. పల్లవుల ఆస్థాన కవి?
ఎ) కాళిదాస్ బి) భారవి
సి) వరాహమిహిరుడు డి) పాల్కురికి సోమనాథుడు
16. సుదర్శన తటాకంను తవ్వించింది?
ఎ) అశోకుడు బి) కుమార గుప్తుడు
సి) బిందుసారుడు డి) చంద్రగుప్తుడు
17. విజయనగర రాజులు వసూలు చేసిన భూమి శిస్తు ఎంతుండేది?
ఎ) పంటలో 1/5వ వంతు
బి) పంటలో 1/3వ వంతు
సి) పంటలో 1/6వ వంతు
డి) పంటలో 1/2వ వంతు
18. బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసింది?
ఎ) వారన్‌హేస్టింగ్స్ బి) కారన్‌వాలీస్
సి) విలియం బెంటింక్ డి) రిప్పన్
19. రాజస్థాన్‌లో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా పోరాడినవారు?
ఎ) భిల్లులు బి) సంతాలులు
సి) మేర్‌లు డి) కోలులు
20. ‘హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్’ను స్థాపించినవారు?
ఎ) భగత్ సింగ్ బి) సచిన్ సన్యాల్
సి) చంద్రశేఖర్ ఆజాద్ డి) సుభాష్ చంద్రబోస్
21. కిందివాటిలో వ్యవస్థీకృత రంగంలోని పరిశ్రమ?
ఎ) చేనేత పరిశ్రమ బి) కుటీర పరిశ్రమ
సి) సిమెంట్ పరిశ్రమ డి) ఇటుకల పరిశ్రమ
22. వీటిలో పరోక్ష పన్ను?
ఎ) ఆదాయ పన్ను బి) వృత్తి పన్ను
సి) అమ్మకపు పన్ను డి) ఆస్తి పన్ను
23. కొరతగా ఉండి కోరికలను సంతృప్తి పర్చే వస్తువులు?
ఎ) ఆర్థిక వస్తువులు
బి) ప్రైవేట్ వస్తువులు సి) వ్యక్తిగత వస్తువులు డి) సార్వజనీన వస్తువులు
24. నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేస్తున్న సంస్థ?
ఎ) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO)
బి) యూనిసెఫ్ (UNICEF)
సి) యునెస్కో (UNESCO)
డి) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO)
25. ‘దీపం పథకం’ లబ్ధిదారులు ఎవరు?
ఎ) మహిళలు బి) పేదలు
సి) నిరుద్యోగులు డి) గ్రామీణులు
26. వస్తువు గాలిలో ఉండే కాలాన్ని....అంటారు?
ఎ) ఆరోహణ కాలం బి) అవరోహణ కాలం
సి) గమన కాలం డి) అంతిమ కాలం
27. కోణీయ స్థానభ్రంశంకు ప్రమాణం?
ఎ) డిగ్రీ బి) రేడియన్ సి) సెకన్ డి) నిమిషం
28. దీని ఆధారంగా లాండ్రిడ్రైయర్‌లో బట్టలు ఆరబెడతారు?
ఎ) అభికేంద్ర బలం బి) స్థానాంతర చలనం
సి) డోలాయమాన చలనం
డి) అపకేంద్ర బలం
29. టెలిమెట్రీలో ఉపయోగించే తరంగాలు?
ఎ) ఎక్స్ కిరణాలు బి) గామా కిరణాలు
సి) రేడియో తరంగాలు డి) మైక్రో తరంగాలు
30. కిందివాటిలో దేని తరంగ ధైర్ఘ్యం అతి తక్కువ?
ఎ) మైక్రో తరంగాలు బి) గామా కిరణాలు
సి) ఎక్స్ కిరణాలు డి) రేడియో తరంగాలు
31. ఒక స్థిర తరంగంలో రెండు వరుస స్థానాల మధ్య దూరం 20 సెం.మీ అయితే దాని తరంగ ధైర్ఘ్యం ఎంత?
ఎ) 40 సెం.మీ బి) 20 సెం.మీ
సి) 4 సెం.మీ డి) 10 సెం.మీ
32. గాలిలో ధ్వని వేగం ప్రయోగిక విలువ?
ఎ) 230 మీ/సె బి) 270 మీ/సె
సి) 380 మీ/సె డి) 331 మీ/సె
33. ఏ నియమం ప్రకారం ఎలక్ట్రాన్‌లు తక్కువ శక్తి గల ఆర్బిటాళ్లను ఆక్రమిస్తాయి?
ఎ) హుండ్స్ బి) ఆఫ్-బౌ
సి) పాలివర్జన్ డి) సోమర్‌ఫీల్డ్
34. d ఆర్బిటాల్‌లో ఉండదగ్గ ఎలక్ట్రాన్‌ల సంఖ్య?
ఎ) 2 బి) 6 సి) 10 డి) 14
35. అమ్మోనియా అణువు ఆకృతి?
ఎ) పిరమిడల్ బి) చతుర్ముఖీయం
సి) రేఖీయం డి) కోణీయం
36. కిందివాటిలో పెరాక్సైడ్‌లను ఏర్పర్చే మూలకం?
ఎ) Ca బి) Mg సి) Li డి) Ba
37. క్షార ద్రావణంలో ఫినాఫ్తలీన్ సూచిక రంగు?
ఎ) ఎరుపు బి) పసుపు సి) గులాబీ డి) జేగురు
38. కిందివాటిలో పాలిశాఖరైడ్?
ఎ) గ్లూకోజ్ బి) సెల్యులోజ్
సి) ఫ్రక్టోజ్ డి) మాల్టోజ్
39. గ్లాస్‌బ్లోయింగ్ చేయదగిన గాజు?
ఎ) ప్లింట్ గాజు బి) క్వార్ట్జ్ గాజు
సి) పెరైక్స్ గాజు డి) సోడా గాజు
40. ఆక్టేన్ ఫార్ములా?
ఎ) ఇ6ఏ12 బి) ఇ8ఏ16
సి) ఇ8ఏ20 డి) ఇ8ఏ18
41. కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
ఎ) న్యూటన్ బి) హైగెన్స్
సి) ఫ్రెనెల్ డి) లాండే
42. జనాభా విలోమాన్ని సాధించే ప్రక్రియను ఏమంటారు?
ఎ) పంపింగ్ బి) అధిశోషణం
సి) హాలోగ్రఫీ డి) స్వచ్ఛంద ఉద్గారం
43. దిశనీయత ఏ కిరణాలకుంటుంది?
ఎ) సాధారణ దీపం బి) టార్చిలైటు
సి) సోడియం దీపం డి) లేసర్
44. {ధువసత్వానికి క.ఓ.. ప్రమాణం?
ఎ) హెన్రీ-మీటర్ బి) ఆంపియర్-మీటర్
సి) వెబర్ డి) టెస్లా
45. ఫెర్రో అయస్కాంత పదార్థానికి ఉదాహరణ?
ఎ) ఆక్సిజన్ బి) నీరు
సి) నికెల్ డి) బిస్మత్
46. ఈ గుర్తు ‘’ ను సూచిస్తుంది?
ఎ) బల్బు బి) బ్యాటరీ
సి) టాప్-కీ డి) నిరోధం
47. న్యూట్రాన్‌ను కనిపెట్టినవారు?
ఎ) జె.జె థామ్సన్ బి) రూథర్‌పర్డ్
సి) బోర్ డి) ఛాడ్విక్
48. అతిపాతం గల అణువుకు ఉదాహరణ?
ఎ) ఏ2 బి) ై2 సి) ఏఛి డి) ఊ2
49. అష్టక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
ఎ) న్యూలాండ్స్ బి) డాబర్‌నీర్
సి) లూథర్‌మేయిర్ డి) మోస్లే
50. చక్కెర రసాయన నామం?
ఎ) ఫ్రక్టోజ్ బి) సుక్రోజ్ సి) లాక్టోజ్ డి) గ్లూకోజ్
51. సోడా అంటే?
ఎ) ఇై2+నీరు బి) ై2+నీరు
సి) ఇై2+ఏ2 డి) ూ్చఛి+ఏ2ై
52. N2O5 ను జల విశ్లేషణం చేస్తే ఏర్పడే పదార్థం?
ఎ) HNO2 బి) HNO3
సి) NH4OH డి) HNO2+HNO3
53. దుర్వాసనను నివారించే సబ్బులు దేన్ని కలిగి ఉంటాయి?
ఎ) ట్రై ఇథనాల్ అమ్మోనియా లవణం
బి) K+ లవణం సి) Mg+2 లవణం
డి) 3,4,5-ట్రైబ్రోమో సాలిసానిరైడ్
54. అంతర్జాతీయ నానో సైన్స్, టెక్నాలజీ సదస్సు-2012 వేదిక?
ఎ) విశాఖపట్నం బి) హైదరాబాద్
సి) న్యూఢిల్లీ డి) కోల్‌కతా
55. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్?
ఎ) ఓంపురి బి) అమితాబ్‌బచ్చన్
సి) రమేశ్ సిప్పి డి) లతా మంగేష్కర్
56. అత్యున్నత శౌర్య పురస్కారం ‘అశోకచక్ర’ లభించిన అమర సైనికుడు?
ఎ) లెఫ్టినెంట్ నవదీప్ సింగ్ బి) సుశీల్ ఖజారియా
సి) కమల్ దీప్ సింగ్ డి) అశుతోష్ కుమార్
57. 2012 సంవత్సరానికి మన రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్న మునిరత్నం ఏ రంగానికి చెందిన వ్యక్తి?
ఎ) వ్యవసాయ పరిశోధనలు బి) చేనేత
సి) క్రీడలు డి) సామాజిక సేవలు
58. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో రాష్ర్టంలోనే ప్రథమస్థానంలో నిలిచి ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ సమ్మేళన్-2012లో అవార్డు పొందిన జిల్లా?
ఎ) కృష్ణా బి) నల్గొండ
సి) విజయనగరం డి) అనంతపురం
59. 2011 జనాభా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో గ్రామీణ జనాభా అధికంగా ఉన్న జిల్లా?
ఎ) తూర్పు గోదావరి బి) పశ్చిమ గోదావరి
సి) ఆదిలాబాద్ డి) మహబూబ్ నగర్
60. పారిశుద్ధ్య ప్రమాణాల్లో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గ్రామపంచాయితీలకు అందించే నిర్మల్ గ్రామ పురస్కార్ 2011లో మన రాష్ట్రంలోని ఎన్ని గ్రామ పంచాయతీలకు లభించింది?
ఎ) 141 బి) 142 సి) 143 డి) 145
61. {పకృతి వైపరీత్యాల నిర్వహణ, నివారణలో భాగంగా దుర్భిక్షానికి సంబంధించి నోడల్ మంత్రిత్వశాఖ?
ఎ) హోంమంత్రిత్వశాఖ
బి) వ్యవసాయ శాఖ సి) అణుశక్తి శాఖ
డి) పర్యావరణ, అటవీ
62. రాష్ట్ర చరిత్రలోనే బీభత్సమైందిగా పేర్కొనే దివిసీమ తుఫాను ఏ సంవత్సరంలో సంభవించింది?
ఎ) 1967 బి) 1977
సి) 1987 డి) 1997
63. దేశంలో 42వ టైగర్ రిజర్వ్‌గా గుర్తించిన కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మన రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది?
ఎ) అనంతపురం బి) కర్నూలు
సి) శ్రీకాకుళం డి) ఆదిలాబాద్
64. ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన క్రికెటర్?
ఎ) కపిల్ దేవ్ బి) రాహుల్ ద్రవిడ్
సి) సచిన్ టెండూల్కర్ డి) గవాస్కర్
65. చీఫ్ ఎలక్షన్ కమిషనర్?
ఎ) వి.ఎస్ సుందరం బి) ఎస్.వై.ఖురేషి
సి) హెచ్.ఎస్.బ్రహ్మ డి) ఎవరూ కాదు
................
సమాధానాలు
1) సి; 2) ఎ; 3) బి; 4) డి; 5) బి;
6) ఎ; 7) డి; 8) బి; 9) సి; 10) బి;
11) బి; 12) డి; 13) ఎ; 14) సి; 15) బి;
16) డి; 17) బి; 18) ఎ; 19) సి; 20) బి;
21) సి; 22) సి; 23) ఎ; 24) సి; 25) ఎ;
26) సి; 27) బి; 28) డి; 29) డి; 30) బి;
31) ఎ; 32) డి; 33) బి; 34) సి; 35) ఎ;
36) డి; 37) సి; 38) బి; 39) సి; 40) డి;
41) బి; 42) ఎ; 43) డి; 44) సి; 45) సి;
46) సి; 47) డి; 48) ఎ; 49) ఎ; 50) బి;
51) ఎ; 52) బి; 53) డి; 54) బి; 55) సి;
56) ఎ; 57) డి; 58) సి; 59) ఎ; 60) బి;
61) బి; 62) బి; 63) డి; 64) సి; 65) ఎ;
....................

No comments:

Post a Comment