Friday, June 22, 2012

ఎంతో ఈజీగా మనం తెలుసుకోవచ్చు

గ్రాఫిక్ కార్డు లేకపోయినా!
సిస్టం లో  గ్రాఫిక్ కార్డు లేకపోవడం వల్ల కొన్ని గేంస్ (games) నిఆడాలేకపోతుంటాం . అలాంటీ వారికి 3D Analyser ప్రత్యేకం . దీంట్లోని కొన్ని సె్ట్టింగ్స్ ని మార్పు చేసి గ్రాఫిక్ కార్డు లేకపోయినా ఎలాంటి గేంస్ అయినా ఆడేయవచ్చు
లింక్ ని చూడండి.
http://goo.gl/YYy4Y

http://goo.gl/61DX1


టీచర్లకు ప్రత్యేకం .....
ఉపాద్యాయులుగా పని చేస్తున్నారా? రోజూవారి అప్ డేట్స్ని(updates) ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ప్రత్యేక సైట్ లు ఉన్నయి. వాటిలో కొన్ని ...
www.vidyavision,com
http://teachers.net
www.teachersap.com
www.teachersdata.com

నెట్ లేకపోయినా !!
బ్రుందం మొత్తం కలిసి ప్రాజెక్ట్ వర్క్ ప్రజెంటేషన్ని ఆన్లైన్లో(online) నే రూపొందిచాలంకుంటే http://prezentit.com లూ సభ్యులైపోండి.ఎక్కడి నుంచైనా ప్రజెంటేషన్ని యాక్సెస్ చేయచ్చు .వర్క్ని పబ్లిక్,ప్రైవేట్గా షేర్ చ్
ఏసుకునేవీలుంది.నెట్కనెక్షం లేకపోయినా ఆఫ్ లైన్లో ఇతరులకు చూపే వీలుంది.



No comments:

Post a Comment