మీ ఫోటోలను ఇతరులతో షేర్ చేసుకోవాలంటే..
ఆనందకరమైన సందర్భాలను కెమెరాలో బంధించుకుని విదేశాల్లో, సుదూర ప్రాంతాల్లో ఉన్న మీ ఆత్మీయులతో షేర్ చేసుకోవాలనిపించడం సహజం. దీనికి పెద్ద కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం లేదు. ముందు మీ డిజిటల్ కెమెరాని మీ పిసికి కనెక్ట్ చేసి మీ కెమెరాలోని ఫోటోలన్నింటిని పిసిలోకి బదిలీ చేసుకోండి. ఇప్పుడు వాటిని ఇంటర్నెట్కి అప్లోడ్ చేయడం చాలా సులభం. ఇంటర్నెట్లో అనేక ఫోటోషేరింగ్ వెబ్సైట్లు లభిస్తున్నాయి. flickr
ఒక ఫార్మేట్ నుండి మరో ఫార్మేట్కి చాలా ఈజీ
VOB ఫైళ్లని 3GP ఫైళ్లుగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఏ సాఫ్ట్ వేర్ వాడాలి, MOV to AVI కన్వర్షన్కి ఏమి వాడాలి అంటూ అందరికీ సందేహాలు వస్తుంటాయి. మీరు కన్వర్ట్ చేసుకోవలసిన ప్రతీదానికి వేర్వేరు సాఫ్ట్ వేర్లని ఇన్స్టాల్ చేసుకోవలసిన అవసరం లేకుండా zamzar అనే వెబ్సైట్లో మీరు ఒక ఫార్మేట్ నుండు మరో ఫార్మేట్కి మీ ఫైళ్ళు ఉచితంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ముందుగా మన ఫైళ్ళని అప్లోడ్ చేయాలి. అవి కన్వర్ట్ చేయబడి మన e-మెయిల్ అడ్రస్‌కి పంపబడతాయి. అయితే 100MB ఫైల్ సైజ్ దాటకూడదు. అదే ప్రీమియమ్ యూజర్లు 1GB సైజ్ గల ఫైళ్లని సైతం కన్వర్ట్ చేసుకోవడానికి వీలు కల్పించబడుతుంది. ఓసారి మీరూ ప్రయత్నించండి.
చాలా తక్కువ సైజ్ గల వర్డ్ ప్రాసెసర్…
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని Wordpad మాదిరిగా కేవలం 2.59 MB పరిమాణం కలిగి ఉండి Jarte
No comments:
Post a Comment