Friday, June 22, 2012

ఎన్నో విషయాలు

తెరపై అదనం .......
డెస్క్ టాప్ ను  గడియారాలతో ఆకట్టుకునేలా చేయాలంటే ClocX టూల్ ని నిక్షిప్తం చేసుకోండి.
దీంట్లో సుమారు 150 రకాల డిజైన్లు ఉన్నాయి .  ఇంస్టాల్ల్ చేయగానే దీఫాల్ట్ గా గడియారం వస్తుంది. 
మార్చుకోవాలంటే సిస్టం ట్రే లోని గడియారం గుర్తుపై క్లిక్ చేసి options  ఎంపిక చేయండి.appearance ట్యాబ్ లోకి 
వివిద రకాల గడియారాలు కనిపిస్తాయి.అలారం పెట్టుకునే వీలుంది .క్యాలెండర్ ఇంసర్ట్ చేసుకోవచ్చు.
ఈ లింక్ చూడండి.
http://goo.gl/PLDQw

No comments:

Post a Comment