Friday, June 22, 2012

సూపర్ పోస్ట్ ఎన్నో విషయాలు

Nokia ఫోన్ల కోసం USB ఛార్జర్


నేరుగా మన పిసి/లాప్‌టాప్ యొక్క USB పోర్ట్ కి కనెక్ట్ చేసుకుని ఫోన్ బ్యాటరీని చార్జింగ్ చేసుకోగలిగే USB చార్జర్ ఒకటి  Nokia ఫోన్ మోడళ్ల కోసం లభిస్తుంది. సహజంగా ఎక్కడికైనా వెళుతూ ఒరిజినల్ ఫోన్ ఛార్జర్ మర్చిపోయినా, లేదా మీరు వెళ్ళిన ప్రదేశంలో పవర్ సప్లై  లేక కేవలం మీవద్ద లాప్‌టాప్ ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉన్నా నేరుగా లాప్‌టాప్‌కి కనెక్ట్ చేసి ఈ ఛార్జర్ ద్వారా మీ ఫోన్‌ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. Nokia 1200, 2760, 3250, N70, E50, N77, N78, N90,N91 అనే దాదాపు అన్ని రకాల ఫోన్ మోడళ్లకు ఈ USB ఫోన్ ఛార్జర్ ఉపయోగపడుతుంది.
కంపాటబుల్ అయ్యో మోడళ్లు ఇవి:
Nokia     1200 2760 3109 3110 3120 classic 3250 3500 3600 Slide 5000 5200 5220 XpressMusic 5300 5310 5500 Sport 5610 5700 6070 6080 6085 6101 6103 6110 Navigator 6111 6120 6125 6131 6136 6151 6210 Navigator 6220 classic 6233 6234 6270 6280 6288 6300 6301 6555 6600 Fold  7310 Supernova 7360 7370 7373 7390 7500 Prism 7610 8800 Sirocco E50 E51 E60 E61 E61i E65 E66 E70 E71 E90 N70 N71 N72 N73 N75 N76 N77 N78 N80 N81 N82 N90 N91 N92 N93 N93i N95 N95 N96

No comments:

Post a Comment